వ్యక్తిగత ఆరోపణలు సరికాదు.. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలి
–రాచమల్లు వ్యాఖ్యలపై మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవ రెడ్డి ఘాటు స్పందన సలాం ప్రొద్దుటూరు: రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని, వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మార్కెట్‌యార్డులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తాను పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తానని, అవసరమైన సందర్భాల్లో మాత్రమే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని, తాను ఎప్పుడూ ఎవరినీ అగౌరవపరిచేలా...