ప్రొద్దుటూరుకు రూ.61 కోట్ల అభివృద్ధి బాట!
–₹12 కోట్లతో 50 పనులకు శ్రీకారం.. –త్వరలో మరో రూ.49 కోట్ల నిధులు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి –ప్రజా ఫిర్యాదుల ఆధారంగా ప్రాధాన్యతా జాబితా.. –దశలవారీగా పనులు: కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ₹ 12 కోట్లతో చేపట్టనున్న 50 రోడ్లు, కాలువల అభివృద్ధి పనులకు ఆదివారం పలు వార్డుల్లో భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. తొలిదశలో ఆరు ప్రాంతాల్లో పనులు...