ఘనంగా టీచర్స్ డే వేడుకలు
సలాం ప్రొద్దుటూరు: స్థానిక శ్రీ సాయి రాజేశ్వరి బి.ఎడ్. కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సోదుం బాలిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ వీర కుమార్ రెడ్డి, కరస్పాండెంట్ బసిరెడ్డి వీర కళ్యాణ్ రెడ్డి, ఎస్.ఆర్.ఐ.టి. ప్రిన్సిపాల్ డాక్టర్ పాండురంగన్ రవి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గంగావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి...