గణేష్‌ ఉత్సవాలను ప్రశాంతంగా, భద్రతా ప్రమాణాలతో నిర్వహించాలి

  –ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ, ఐపీఎస్‌ సూచనలు   సలాం  ప్రొద్దుటూరు: గణేష్‌ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు సహకరించాలని ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ, ఐపీఎస్‌ సూచించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతలకు ప్రాధాన్యతనిస్తూ ఉత్సవాలను నిర్వహించాలని కోరారు.ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో ఉన్న తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపంలో ఏఎస్పీ విభూ కృష్ణ ఆధ్వర్యంలో గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులతో అవగాహన సమావేశం నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో...