రాజకీయ విభేదాలను బీసీలకు, యాదవుల కులానికి ఆపాదించడం సరికాదు
–వ్యక్తిగత వ్యాఖ్యలను కుల వివాదంగా మార్చొద్దు.. బీసీ నాయకుడు గోపి యాదవ్ సలాం ప్రొద్దుటూరు: వ్యక్తుల మధ్య రాజకీయ, వ్యక్తిగత విభేదాలను మొత్తం బీసీ సమాజానికి, ముఖ్యంగా యాదవ కులానికి ఆపాదించడం సరికాదని వైఎస్సార్‌సీపీ బీసీ నాయకుడు గోపి యాదవ్ అన్నారు. ఒకరిపై ఒకరు చేసిన వ్యాఖ్యలను రాజకీయంగా చూడాలని, వాటిని కులాల మధ్య వివాదంగా మార్చవద్దని ఆయన కోరారు. ఈ సందర్భంగా గోపి యాదవ్ మాట్లాడుతూ.. తన అన్న రాచమల్లు ఉద్దేశించి అనుచితంగా మాట్లాడినందుకే తనదైన రీతిలో స్పందించారని పేర్కొన్నారు. అయితే...