“రాచమల్లు బీసీ వ్యతిరేకి కాదు.. బీసీలకు అండగా నిలిచిన నాయకుడు!”

  –బీసీలపై రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి ఉన్న నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరు   –రాజకీయ విభేదాలను బీసీ సమస్యగా చిత్రీకరించడం సరికాదు–పండిటి కాశయ్య సలాం   ప్రొద్దుటూరు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి బీసీలను కించపరిచేలా మాట్లాడారంటూ జరుగుతున్న ప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రజక విభాగం అధ్యక్షుడు పండిటి కాశయ్య ఖండించారు. రాచమల్లు బీసీ వ్యతిరేకి కాదని, బీసీలకు రాజకీయంగా, సామాజికంగా అండగా నిలిచిన నాయకుడని స్పష్టం చేశారు.   గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి బీసీలను తక్కువ చేసి మాట్లాడారంటూ ప్రచారం జరుగుతోందని...