ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంపై ఉద్యోగుల హర్షం

  –ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయం   – ఏపీ గ్రూప్‌–1 అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్, ప్రొద్దుటూరు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్   సలాం  ప్రొద్దుటూరు: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గ్రూప్‌–1 అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్, ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. డీఏ విడుదలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు...