బీసీ సంఘాలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా కాకుండా.. బీసీలందరి కోసం పనిచేయాలి
బీసీ నాయకుడినైన నాపై దాడి జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు? టీడీపీ, వైఎస్సార్‌సీపీ బీసీలు వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. బీసీలుగా ఐక్యంగా ఉండాలి – మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్ సలాం ప్రొద్దుటూరు: ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత మూడు నాలుగు రోజులుగా బీసీ సోదరుడు చల్లా రాజగోపాల్‌కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో చర్చ జరుగుతోందని మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్ అన్నారు. చల్లా రాజగోపాల్‌ను ఉద్దేశించి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఎందుకు...