బీసీల సమస్యలపై పోరాడకుండా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదు
–టీడీపీ బీసీ నాయకుల గత వైఖరిపై ప్రశ్నలు సంధించిన మాజీ మునిసిపల్ వైస్‌చైర్మన్ చింతకుంట షేక్ ఖాజా సలాం ప్రొద్దుటూరు: బీసీ వర్గాల సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని మాజీ మునిసిపల్ వైస్‌చైర్మన్ చింతకుంట షేక్ ఖాజా అన్నారు. ఇటీవల జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో టీడీపీకి చెందిన బీసీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. బీసీ ప్రజలు అమాయకులు కాదని, ఎవరు నిజం మాట్లాడుతున్నారు.. ఎవరు అబద్ధాలు చెబుతున్నారో వారికి తెలుసన్నారు....