బీసీల కోసం బలిదానం చేయాల్సి వస్తే.. రాచమల్లు ముందుంటారు..
–బీసీల సమస్యలపై పార్టీలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలి – వైసీపీ బీసీ నేత రాగా నరసింహులు సలాం ప్రొద్దుటూరు: బీసీల కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ముందువరుసలో ఉంటారని వైఎస్సార్‌సీపీ బీసీ నేత రాగా నరసింహులు అన్నారు. బీసీల అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో నిర్వహించిన సమావేశంలో రాగా నరసింహులు మాట్లాడుతూ.. బీసీల పేరుతో సమావేశాలు నిర్వహించి, వ్యక్తిగత...