“బీసీలకు పెద్దపీట వేసింది రాచమల్లు శివప్రసాద్‌రెడ్డే”

–సగర కులస్తుల సమస్యలపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలి –వైఎస్సార్‌సీపీ సగర కులస్తుల సంఘం నేత మురళీధర్   సలాం ప్రొద్దుటూరు:   బీసీలకు రాజకీయంగా పెద్దపీట వేసి, అనేక పదవులు కల్పించి ప్రోత్సహించిన నాయకుడు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అని వైఎస్సార్‌సీపీ సగర కులస్తుల సంఘం నేత మురళీధర్ అన్నారు. తనకు రాజకీయ పరిజ్ఞానం వచ్చినప్పటి నుంచి, తాను చూసిన అనేక ఎన్నికలు, రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే బీసీలకు ప్రాధాన్యత కల్పించిన వారిలో రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ముందుంటారని మురళీధర్ పేర్కొన్నారు. చంద్రన్న హయాం...