ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 41 వార్డులు.. 52కు పునర్విభజన

  –ప్రజల సలహాలు, సూచనలకు సెప్టెంబర్ 11 వరకు అవకాశం సలాం  ప్రొద్దుటూరు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రొద్దుటూరు పురపాలక సంఘంలోని వార్డుల పునర్విభజనకు తాజా షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు ప్రస్తుతమున్న 41 ఎన్నికల వార్డులను 52 వార్డులుగా పునర్విభజించేందుకు ప్రక్రియ ప్రారంభించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్.ఓ.సి. నెం.13032/2/2026/H1-2, తేదీ 04.09.2026 ద్వారా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు WP.No.15782/2026 మరియు బ్యాచ్ కేసుల్లో 03.09.2026న జారీ చేసిన...