సీఎం తో మల్లేల లింగారెడ్డి భేటీ

  –నియోజకవర్గ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే   సలాం ప్రొద్దుటూరు – అమరావతి: ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపై మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమైన ఆయన నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రితో...