బీసీలపై వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నాం..
–రాచమల్లు వ్యాఖ్యలను ఖండించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ సలాం ప్రొద్దుటూరు: బీసీల పట్ల వివక్ష చూపే విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని మార్కెట్ యార్డ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ అన్నారు. గురువారం ప్రొద్దుటూరులో జరిగిన బీసీ నేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ...