బీసీలను భయభ్రాంతులకు గురిచేసే వ్యాఖ్యలు మానుకోవాలి– వీఎస్ ముక్తియార్
–చల్లా రాజగోపాల్‌కు వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలి.. లేకుంటే క్రిమినల్ కేసులు: షేక్ కార్పొరేషన్ చైర్మన్ సలాం ప్రొద్దుటూరు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రోజూ పత్రికల ద్వారా బీసీ కులస్తులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర షేక్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వీఎస్ ముక్తియార్ ఆరోపించారు. గురువారం ప్రొద్దుటూరులో జరిగిన బీసీ నేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీ సోదరులు చెప్పని మాటలను కూడా వారు చెప్పినట్లుగా ఆపాదిస్తూ, బీసీలపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాచమల్లు...