బీసీలను గౌరవించేది టీడీపీ ఒక్కటే– వై.ఎస్. జాబివుల్లా
–బీసీలను అణగదొక్కే ధోరణిని సహించం.. రాబోయే చైర్మన్ ఎన్నికల్లో సత్తా చూపిస్తాం సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులో బీసీలను గౌరవిస్తూ వారికి రాజకీయంగా సముచిత ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జాబివుల్లా అన్నారు. బీసీలను అణగదొక్కే ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలని ఆయన సూచించారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన చల్ల రాజగోపాల్ పై మాజీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బిసి నేతల సమావేశంలో జరిగింది.ఈ...