బీసీలను అణగదొక్కే ప్రయత్నాలను మానుకోవాలి– మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య

  సలాం    ప్రొద్దుటూరు: రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ బీసీల మద్దతు కోసం ప్రయత్నిస్తోందని, అయితే ప్రొద్దుటూరులో మాత్రం ఇందుకు భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోందని మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య అన్నారు. బీసీలను కించపరిచేలా, భయభ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బీసీ నేత చల్లాల రాజగోపాల్ యాదవ్ పై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు చేసిన వ్యాఖ్యల పై బీసీ నేతలు సమావేశమయ్యారు. ఈ...