బీసీ లు ఐక్యంగా ఉండాలి–నల్లబోతుల నాగరాజు

    –బీసీలపై దాడులను ఎదుర్కొనేందుకు కార్యాచరణ రూపొందిస్తాం   సలాం  ప్రొద్దుటూరు: బీసీలందరూ ఐక్యంగా ఉండాలని, బీసీలపై జరుగుతున్న దాడులు, వివక్షను ఎదుర్కొనే ఉద్దేశంతోనే గురువారం బీసీ నేతల సమావేశం నిర్వహించామని వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల    నాగరాజు అన్నారు. సమావేశంలో బీసీ నాయకులు, ఉపాధ్యాయులు, ప్రముఖులు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.   ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్‌పై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని...