10 సెంట్ల భూమి కోసం 100 ల ఎకరాల రైతుల సాగునీటిని అడ్డుకుంటారా?

    –కాలువ పూడ్చితే రైతులతో కలిసి బైఠాయిస్తా   –సాగునీటిపై రాజకీయాలు చేస్తే చరిత్ర క్షమించదు   –రైతుల ప్రయోజనాలే ముఖ్యం.. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి   సలాం ప్రొద్దుటూరు: ఒక్కరి 10 సెంట్ల పట్టా భూమికి సంబంధించిన అభ్యంతరం కారణంగా 100 ల ఎకరాల రైతుల సాగునీటిని నిలిపివేయడం ఎంతమాత్రం సమంజసం కాదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. తాళ్లమాపురం గ్రామంలో సాగునీటి కాలువను పూడ్చివేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం రైతులతో...