భూ హక్కులకు భరోసా.. రైతులకు రక్షణ..
–రాజముద్రతో నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలు –చౌడూరులో రైతులకు పాస్‌పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సలాం ప్రొద్దుటూరు: రైతుల భూములకు సంపూర్ణ భద్రత కల్పించడంతో పాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు మండల పరిధిలోని చౌడూరు గ్రామ సచివాలయం వద్ద రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను బుధవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన...