ప్రొద్దుటూరులో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

  –జనసేన పార్టీ కార్యాలయంలో మాదాసు మురళి ఆధ్వర్యంలో సంబరాలు   సలాం  ప్రొద్దుటూరు: జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం ,  ప్రముఖ సినీ నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ప్రొద్దుటూరు పట్టణంలోని నందిని క్లాత్ మార్కెట్‌లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం మాదాసు మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ...