కర్నూలులో ఘనంగా ఈద్-ఏ-మిలాద్ ఉన్ నబీ ﷺ వేడుకలు
–ప్రవక్త మహమ్మద్ ﷺ బోధనలు మానవాళికి శాంతి, సోదరభావానికి మార్గదర్శకం సలాం ప్రొద్దుటూరు–కర్నూల్: పవిత్ర ఈద్-ఏ-మిలాద్ ఉన్ నబీ ﷺ సందర్భంగా కర్నూలు చిన్న మార్కెట్‌లోని బర్గాహ్-ఏ-హజ్రత్ సయ్యద్ షా అబ్దుల్ ఖాలిక్ మహమ్మద్ మహమ్మదుల్ హుస్సేనీ చిష్తీ ఉల్ ఖాదిరీ లింగ్బంద్ జగత్‌గురు రహ్మతుల్లాహి అలైహి వద్ద జల్సా-ఏ-మిలాద్ ఉన్ నబీ ﷺ కార్యక్రమాన్ని ఘనంగా బుధవారం రాత్రి జరిగింది.ఈ కార్యక్రమానికి పీర్-ఏ-తరీకత్ ఖ్వాజా సయ్యద్ షా మసూం పీర్ హుస్సేనీ, సజ్జాదా నషీన్, ముతవల్లి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా...