రాచమల్లు వ్యాఖ్యలపై యాదవ సంఘం ఆగ్రహం

    –బీసీ నాయకులను బెదిరించే ధోరణిని సహించం: బుర్రి రెడ్డయ్య యాదవ్   సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కడప జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు బుర్రి రెడ్డయ్య యాదవ్ తీవ్రంగా స్పందించారు. బీసీ వర్గాలకు చెందిన నాయకుల పట్ల బెదిరింపు ధోరణి సరికాదని ఆయన పేర్కొంటూ రాచమల్లు వైఖరిని తీవ్రంగా ఖండించారు.రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వ్యవహారశైలి కారణంగా బీసీ వర్గాలకు చెందిన నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రెడ్డయ్య యాదవ్ ఆరోపించారు. ప్రొద్దుటూరులో...