యువతలో క్రీడా స్ఫూర్తి.. టీడీపీ ప్రోత్సాహం!

–TNSF క్రికెట్ టోర్నమెంట్‌లో ఛాంపియన్‌గా యోగివేమన ఇంజనీరింగ్ కళాశాల –రన్నరప్‌గా SRIT.. విజేతలకు ఘన అభినందనలు తెలిపిన టీడీపీ యువనాయకులు నంద్యాల కొండారెడ్డి   సలాం ప్రొద్దుటూరు: చదువుతో పాటు క్రీడల్లోనూ యువత రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టీడీపీ యువనాయకులు నంద్యాల కొండారెడ్డి పిలుపునిచ్చారు. క్రీడా ప్రతిభను వెలికితీసి యువతలో పోటీతత్వం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించాలనే లక్ష్యంతో కడప జిల్లా TNSF ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా ముగిసింది.ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో కడప జిల్లా...