మోడంపల్లి తాగునీటిపై ఫిర్యాదు.. వెంటనే రంగంలోకి దిగిన కమిషనర్
–వాటర్ ట్యాంక్, పైప్‌లైన్లను స్వయంగా పరిశీలించిన తూతిక శ్రీనివాస విశ్వనాథ్.. –మున్సిపల్ సరఫరా నీరు స్వచ్ఛమేనని స్పష్టీకరణ సలాం ప్రొద్దుటూరు: మోడంపల్లి ప్రాంతంలో కలుషిత తాగునీరు సరఫరా అవుతోందన్న ఫిర్యాదుపై ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తక్షణమే స్పందించారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, మున్సిపల్ సిబ్బందితో కలిసి మోడంపల్లి వాటర్ ట్యాంక్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఫిర్యాదు అందిన వెంటనే వాటర్ ట్యాంక్ నుంచి సరఫరా అవుతున్న నీటిని పరీక్షించడంతో పాటు, ఫిర్యాదు చేసిన కుటుంబం నివసిస్తున్న...