మైనర్ డ్రైవింగ్‌పై వన్‌టౌన్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
–15 మంది మైనర్ల గుర్తింపు.. –తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ₹13,245 జరిమానా సలాం ప్రొద్దుటూరు: మైనర్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, అధిక సీసీ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్ల వినియోగంపై ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని గాంధీ రోడ్డులో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వయస్సు నిండకముందే ద్విచక్ర వాహనాలు...