బీసీలను కాదు.. రాజగోపాల్‌ ను ఉద్దేశించే వ్యాఖ్య– రాచమల్లు

    –“బీసీలంటే నాకు గౌరవం.. వ్యక్తిగత ఆరోపణలకు మాత్రమే నా స్పందన”   –తనకు కులమతాల కంటే మానవత్వమే ముఖ్యం   –“జగన్, వైసీపీ, కార్యకర్తలే నా బలం.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలని వరదరాజులరెడ్డికి సవాల్”       సలాం ప్రొద్దుటూరు:    తాను బీసీ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు మొత్తం చల్లా రాజగోపాల్‌ యాదవ్‌ను ఉద్దేశించినవేనని,...