ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్సార్‌..

  –ఆయన జీవితం రాజకీయ నాయకులకు ఓ పాఠం.. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత –వైఎస్సార్‌ ఆశయాలే స్ఫూర్తిగా ప్రజల కోసం ముందుకు సాగుతాం– రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి   సలాం   ప్రొద్దుటూరు: “వైఎస్సార్‌ మన మధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ జీవించే ఉన్నారు. పేదవాడి కళ్లలో కనిపించే ఆశలో, రైతు పొలంలో పచ్చగా కనిపించే పంటలో, విద్యార్థి చేతిలోని ఉన్నత విద్యలో, నిరుపేదకు అందిన వైద్యంలో వైఎస్సార్‌ ఆలోచన కనిపిస్తుంది” అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే...