ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే.. విధుల్లో నిర్లక్ష్యం సహించం
–ప్రతిరోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు వార్డు సచివాలయంలో సిబ్బంది ఉండాలి –ఫిర్యాదులు స్వీకరించి వెంటనే నమోదు చేయాలి: కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ సలాం ప్రొద్దుటూరు: ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌర సేవలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందాలంటే వార్డు సచివాలయ సిబ్బంది పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహించాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదేశించారు. ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కమిషనర్ ఈ అంశంపై ప్రత్యేకంగా స్పందించారు.వార్డు...