తొండూరులో డిజిటల్ సేవలకు కొత్త బాట

  –ప్రజలకు సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యం: జిల్లా మేనేజర్ సిగా సుబ్రహ్మణ్యం   సలాం ప్రొద్దుటూరు –  తొండూరు: గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ, ప్రైవేట్ డిజిటల్ సేవలను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కామన్ సర్వీస్ సెంటర్ల (CSC) సేవలను విస్తరిస్తున్నట్లు కడప జిల్లా కామన్ సర్వీస్ సెంటర్ మేనేజర్ సిగా సుబ్రహ్మణ్యం తెలిపారు.తొండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ల వెరిఫికేషన్ ప్రక్రియను మంగళవారం ఆయన పూర్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్రాల పనితీరు, మౌలిక...