వై ఎస్ జబివుల్లా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
–లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేసిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం ప్రొద్దుటూరు: టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబివుల్లా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి పెన్షన్ మొత్తాన్ని అందజేశారు.పెన్షన్‌దారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జబివుల్లా పేర్కొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సకాలంలో చేరేలా కృషి చేస్తామని తెలిపారు. పెన్షన్ల ద్వారా వృద్ధులు, వితంతువులు,...