ప్రొద్దుటూరు అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలి…!

–ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి   –ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ,జేసీ డా. నిధీమీనా  హాజరు   –రహదారులు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్‌ దీపాలు, గ్రామీణ అనుసంధాన రోడ్లకు అత్యధిక ప్రాధాన్యం సలాం ప్రొద్దుటూరు – కడప: వాణిజ్యపరంగా కీలకమైన ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్‌ డా.శ్రీధర్‌ చెరుకూరి అధికారులను ఆదేశించారు.మంగళవారం సాయంత్రం కడప...