పేదల సేవలో ఎన్టీఆర్‌ భరోసా.. 4వ వార్డులో పెన్షన్ల పంపిణీ

    సలాం  ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు 4వ వార్డులో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.కామిశెట్టి బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్‌ సొమ్మును అందజేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని తెలిపారు.ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, కొండారెడ్డి ఆదేశాల...