పేదలకు అండ.. ఎన్టీఆర్ భరోసా!
–11వ వార్డులో పింఛన్ల పంపిణీ సలాం ప్రొద్దుటూరు: పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ రాష్ట్ర యువనాయకుడు నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీడీపీ కడప జిల్లా పార్లమెంటరీ అధికార ప్రతినిధి...