రాజగోపాల్ జోలికొస్తే ఊరుకునేది లేదు..
–రాచమల్లు వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ –“బీసీలను కించపరిచి మాట్లాడొద్దు.. పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగానే సమాధానం ఇస్తా” సలాం ప్రొద్దుటూరు : మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వ్యాఖ్యలపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ నేత చల్లా రాజగోపాల్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడితే సహించేది లేదని, ఆయన జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. “రాజగోపాల్ నా స్నేహితుడు.. ఆయన జోలికి వస్తే ఊరుకునేది లేదు. రాజకీయంగా మాట్లాడితే...