మహిళలు, బాలల భద్రతపై విద్యార్థులకు అవగాహన

–నేరాల నివారణలో ప్రజల సహకారం కీలకం   సలాం   ప్రొద్దుటూరు: మహిళలు, బాలలపై జరిగే నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీసులు సూచించారు. కడప జిల్లా ఎస్పీ  నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ   ఐపీఎస్ పర్యవేక్షణలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ఎస్సీసీఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహిళలు, బాలలపై నేరాల నివారణ అంశంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఒకటో పట్టణ  స్టేషన్ సీఐ  టీవీ...