భయపడొద్దు.. సమాచారం ఇవ్వండి! –సి ఐ కొండా రెడ్డి

  –మహిళలకు పోలీసుల భరోసా.. అసాంఘిక కార్యకలాపాలపై పల్లెనిద్ర సలాం  ప్రొద్దుటూరు: అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనతో పాటు మహిళల్లో చైతన్యం, అవగాహన పెంపొందించేందుకు ప్రొద్దుటూరు ఒకటవ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో అక్కదేవతల గుడి వద్ద పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు.కడప జిల్లా ఎస్పీ  నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు ఏఎస్పీ  విభు కృష్ణ, ఐపీఎస్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా పోలీసులు మహిళలతో నేరుగా మాట్లాడి వారి ప్రాంతాల్లో జరుగుతున్న పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్, గంజాయి, వ్యభిచారం, అక్రమ మద్యం...