గంజాయి రహిత సమాజం నిర్మిద్దాం–సి ఐ కొండా రెడ్డి

    –యువత భవిష్యత్తును కాపాడుదాం.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉందాం –ప్రజల భాగస్వామ్యంతో గంజాయిని నిర్మూలిద్దాం – పోలీసులకు సహకరిద్దాం. –ఈశ్వర్‌రెడ్డి నగర్‌లో పోలీసుల అవగాహనా సదస్సు   సలాం  ప్రొద్దుటూరు: గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీసులు ఈశ్వర్‌రెడ్డి నగర్‌లో ప్రత్యేక అవగాహనా సదస్సు నిర్వహించారు.కడప జిల్లా ఎస్పీ  నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు ఏఎస్పీ  విభూ కృష్ణ, ఐపీఎస్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా...