కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

–ప్రజా సేవలో ఆమె అంకితభావం అభినందనీయం– ప్రముఖుల ప్రశంసలు సలాం ప్రొద్దుటూరు –  కడప: కడప ఎమ్మెల్యే  మాధవి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కడపకు చెందిన ప్రముఖులు ఆమెను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలతో ఆమెను సత్కరించి, ప్రజా సేవలో ఆమె చేస్తున్న కృషిని అభినందించారు.కడప టీడీపీ సిటీ అధ్యక్షుడు పి. మాన్సూర్ అలీ ఖాన్, కడప నైట్ రైడర్స్ అధ్యక్షుడు, ఖూన్ కా రిష్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎం. తారిక్ అలీ, కె జి ఎన్...