విధి నిర్వహణలోనే కాదు.. సేవలోనూ ముందంజ
–మెగా రక్తదాన శిబిరంలో ప్రొద్దుటూరు పోలీసుల భాగస్వామ్యం –ఏఎస్పీ విభు కృష్ణ సహా 27 మంది పోలీసు సిబ్బంది రక్తదానం సలాం ప్రొద్దుటూరు: విధి నిర్వహణలో ప్రజల భద్రతకు అంకితమవుతున్న ప్రొద్దుటూరు పోలీసులు.. సామాజిక సేవలోనూ తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథన్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ప్రొద్దుటూరు...