భవన నిర్మాణ అనుమతులకు ఇక మరింత వేగం!

–మూడు స్థాయిల పర్యవేక్షణతో సులభతర సేవలు –విస్తీర్ణం ఆధారంగా అధికారులకు బాధ్యతలు.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో వేగం – ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్   సలాం   ప్రొద్దుటూరు: భవన నిర్మాణ అనుమతులు, పర్యవేక్షణ, తనిఖీలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై భవన నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లను లెవల్-1, లెవల్-2, లెవల్-3 అనే మూడు...