బొల్లవరం లో వ్యాపార సముదాయ నిర్మాణానికి భూమిపూజ
–మస్జిద్ అభివృద్ధికి శాశ్వత ఆదాయ వనరులే లక్ష్యం– డా. ముక్తియార్ సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణం బొల్లవరం మస్జిద్కు సంబంధించిన స్థలంలో నూతన వ్యాపార సముదాయ గదుల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు అంజుమన్ అహలె ఇస్లాం కమిటీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా డా. ముక్తియార్ మాట్లాడుతూ, మస్జిద్కు సంబంధించిన...