ఎస్‌ఆర్‌ఐటీలో ఘనంగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్
–లక్ష్య సాధనకు క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి– ఎస్పీ విభూ కృష్ణ –విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన బి.ఆర్. షఫీ ప్రసంగం.. ఆకట్టుకున్న ఫ్లాష్‌మాబ్ సలాం ప్రొద్దుటూరు: సాయి రాజేశ్వరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్‌ఆర్‌ఐటీ) ఇంజనీరింగ్ కళాశాలలో నూతన విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రథమ సంవత్సరం బీటెక్, డిప్లొమా, ద్వితీయ సంవత్సరం లాటరల్ ఎంట్రీ విద్యార్థులకు కళాశాల విద్యా విధానం, అవకాశాలు, లక్ష్య నిర్దేశం, భవిష్యత్ ప్రణాళికలపై అవగాహన కల్పించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన...