స్థానిక వ్యాపారి బలపడితేనే.. ప్రాంతం బలపడుతుంది!
–కార్పొరేట్ సంస్థలను అడ్డుకుంటాం.. స్థానిక వ్యాపారులకు జనసేన అండగా ఉంటుంది –స్థానిక వ్యాపారంతోనే ఉపాధి, ఆర్థికాభివృద్ధి సాధ్యం — జనసేన నాయకుడు మాదాసు మురళీ సలాం ప్రొద్దుటూరు: స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారానే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి బలోపేతం అవుతాయని జనసేన పార్టీ నాయకులు మాదాసు మురళీ అన్నారు. స్థానిక చిన్న, చిరు వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు జనసేన పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.స్థానిక నందిని ప్రాంతంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...