కర్నూలులో ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ ﷺ ర్యాలీ

–లౌబాలి దర్గా నుంచి రాజ్‌విహార్‌ మిలాద్‌ చౌక్‌ వరకు భారీ జులూస్‌   –సెంట్రల్‌ మిలాద్‌ కమిటీ ఆధ్వర్యంలో.. ప్రముఖ పీఠాధిపతులు, మతపెద్దుల హాజరు   సలాం ప్రొద్దుటూరు –  కర్నూలు: పవిత్ర మిలాద్‌ ఉన్‌ నబీ ﷺ సందర్భంగా కర్నూలు నగరంలో సెంట్రల్‌ మిలాద్‌ కమిటీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మిలాద్‌ జులూస్‌ ఘనంగా నిర్వహించారు. కమిటీ ఫౌండర్‌ సయ్యద్‌ షా షఫీ పాషా ఖాద్రి నేతృత్వంలో, లౌబాలి దర్గా పీఠాధిపతి సయ్యద్‌ షా అబ్దుల్లా హుస్సేన్‌ బాద్షా ఖాద్రి ఆధ్వర్యంలో నిర్వహించిన...