ఇథనాల్ పెట్రోల్‌తో దోపిడీ.. చక్కెర, ఉల్లి ధరలతో నిలువుదోపిడీ
–ధరల పెరుగుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రశ్నించిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ సలాం ప్రొద్దుటూరు – కడప: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ అన్నారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నాయని ఆయన విమర్శించారు.కడపలోని కాంగ్రెస్...