మోదీతో ప్రొద్దుటూరు గౌతమి విద్యార్థినుల ముచ్చట్!

    –‘ఖేలో ఇండియా’ ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినులు   సలాం   ప్రొద్దుటూరు: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌతమి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు అరుదైన అవకాశం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ‘ఖేలో ఇండియా డైలాగ్ – ఖేల్ కీ బాత్, పీఎం మోదీ కే సాత్’ ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌లో కళాశాల విద్యార్థినులు గురువారం ఉత్సాహంగా పాల్గొన్నారు.   క్రీడలు.. ఫిట్‌నెస్.. యువత పాత్రపై మోదీ సందేశం   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీడలు,...