బాలికల భద్రతకు.. అప్రమత్తతే తొలి రక్షణ..

    –హాస్టల్ విద్యార్థినులకు మహిళలు, చిన్నారులపై నేరాలు.. –సైబర్ మోసాలపై ఎస్‌ఐ మహబూబ్ బాషా అవగాహన   సలాం   ప్రొద్దుటూరు: మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతతో పాటు సైబర్ నేరాల నివారణపై అవగాహన పెంచేందుకు ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ ఐపీఎస్ ఆధ్వర్యంలో టూ టౌన్ ఎస్‌ఐ మహబూబ్ బాషా సంజీవనగర్‌లోని బాలికల హాస్టల్‌ను సందర్శించి విద్యార్థినులకు భద్రతా అంశాలపై...