ప్రొద్దుటూరులో టీఎన్ఎస్ఎఫ్ క్రికెట్  సమరం 

  –ఆగస్టు 29 నుంచి మూడు రోజుల పాటు టోర్నమెంట్‌   –16 కళాశాలల జట్లు బరిలో.. విజేతకు రూ.30 వేలు, రన్నరప్‌కు రూ.20 వేలు   సలాం  ప్రొద్దుటూరు: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప జిల్లా TNSF ఆధ్వర్యంలో నిర్వహించనున్న TNSF క్రికెట్ టోర్నమెంట్–2026కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 29, 30, 31 తేదీల్లో ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. కడప జిల్లాలోని డిగ్రీ, పీజీ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడమే...