వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులకు ఎమ్మెల్యే ఆశీస్సులు

    సలాం   ప్రొద్దుటూరు: స్థానిక హౌసింగ్‌ బోర్డు పరిధిలోని TSR కల్యాణ మండపంలో రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన సింగం శివరామకృష్ణారెడ్డి వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకలకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.   అదేవిధంగా టీడీపీ యువనాయకులు నంద్యాల కొండారెడ్డి కూడా వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.   ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్...